Ott platforms new business strategy gets trolled by netizens | ఓటిటి లు వచ్చిన తరువాత ధియేటర్ లో ఆక్సుపెన్సీ తగ్గిపోయింది. ఇంట్లోనే వ్యూవర్స్ కు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ను, ఓవర్ ద టాప్ సంస్దలు అందిస్తున్నా యన్న ఆనందం లో ఎవరు కూడా మిగతా విషయాలను పెద్దగా పట్టించుకోవటం లేదు.
#ottplatforms
#kgfchapter2
#rrrmovie